maintenance_icon

Maintenance Notice : To improve your experience, our website will undergo maintenance for 10 Hours on 18th Feb 2026 from 10:00 AM to 08:00 PM IST.

Back to Telugu Language Pack Telugu Language Pack
Transcend Store Loader Image
Thumbnail Image of రాజవిద్య

రాజవిద్య (Raajavidya)

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

మనమెవ్వరము కనీసం ఒక్క క్షణమైనా ఏదీ చేయకుండ ఉండలేము లేదా ఏదీ ఆలోచించకుండ ఉండలేము. నిజానికి ఈ జగత్తులో పనిచేయడం ద్వారా సుఖాన్ని పొందడమనే ఆలోచనే మన అసలు రూపము. కాని మనమెవ్వరమో మనకు తెలియకపోతే చరమలాభం కొరకు సక్రమంగా ఎట్లా పనిచేయగలుగుతాము? మన నిజమైన స్వభావం, సృష్టిలో సృష్టికర్తతో మన సంబంధము, నిత్యజీవితంలో ఈ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించడం మీద శ్రీల ప్రభుపాదులు చేసిన జ్ఞానదాయకమైన ఉపన్యాసాలే ఈ రాజవిద్య పుస్తకము.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)
Your IP Address: 216.73.216.180 Server IP Address: 169.254.130.4